Bade Miyan Chote Miyan Teaser Released: టీజర్ విడుదల, దేశ రక్షణ కొరకు పోరాడే పవర్ ఫుల్ పాత్రల్లో అక్షయ్-టైగర్ ష్రాఫ్
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ యాక్షన్ హీరోలైన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ జంటగా నటించిన 'బడే మియాన్ ఛోటే మియాన్' సినిమా కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే అలీ అబ్బాస్ జాఫర్ ప్రేక్షకులకు కావాల్సినవన్నీ అందులో ఉంచినట్లు అర్థమవుతోంది. ఇందులో దేశభక్తి తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ మరియు స్టంట్స్ చూస్తుంటే ఇది అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందని ఊహించవచ్చు.
About Bade Miyan Chote Miyan
'బడే మియాన్ ఛోటే మియాన్' టీజర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. టీజర్‌తోనే సినిమా కథ మనకు చాలా వరకు అర్ధమవుతుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు ఆర్మీ ఆఫీసర్స్ గా నటిస్తున్నట్లు, భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే తమ శత్రువు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో అక్షయ్ కుమార్ మరియు టైగర్ ష్రాఫ్ భీకర పోరాటం చేయడం టీజర్‌లో కనిపిస్తుంది. ఈ చిత్రం యాక్షన్‌తో కూడిన స్టంట్స్‌కు హామీ ఇస్తుంది.
దీనిని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు AAZ ఫిల్మ్స్ నిర్మించాయి. మరియు ఏప్రిల్ 2024లో ఈద్ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Bade Miyan Chote Miyan Release Date :
Watch Bade Miyan Chote Miyan Teaser
Bade Miyan Chote Miyan Movie Cast & Crew:
Movie Details | Crew Details |
---|---|
Movie Title | Bade Miyan Chote Miyan |
Cast | Akshay Kumar, Tiger Shroff, Prithviraj Sukumaran, Sonakshi Sinha, Manushi Chhillar, Alaya F, Ronit Bose Roy |
Written & Directed by | Ali Abbas Zafar |
Presents | Vashu Bhagnani & Pooja Entertainment |
In Association With | Ali Abbas Zafar Films |
Produced By | Vashu Bhagnani, Jackky Bhaghani, Deepshikha Deshmukh, Ali Abbas Zafar, Himanshu Kishan Mehra |
Writer | Ali Abbas Zafar & Aditya Basu |
Dialogues | Suraj Gianani |
Director of Photography | Margin Laskawiec, USC |
Editor | Steven Bernard |
Associate Director | Saurabh Kumar |
Directors of Choreography | Bosco-Caesar |
Production Design | Rajnish Hedao, Snigdha Basu, Sumit Basu (Acropolis) |
Action Director | Craig Macrae, Parvez Shaikh |
Associate Producer | Sudhanshu Kumar |
Supervising Producer | Gaurav Chawla |
Line Producer | Sunpreet Singh |
Second Unit Director | Mohit Sukhija |
Background Music | Julius Packiam |
Music | Vishal Mishra |
Lyrics | Irshad Kamil |
Costume Designer | Anisha Jain, Malvika Bajaj |
కామెంట్‌లు లేవు