Breaking News

Amaran Teaser Out : శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్బంగా విడుదలైన అమరన్ టీజర్

ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలలో భారీ అంచనాలు ఉన్న తమిళ చిత్రం "అమరన్" టీజర్ విడుదలైంది. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 16, 2023న విడుదలైన టీజర్ ని చూస్తే  సినిమా యాక్షన్-ప్యాక్డ్ కథాంశంతో  ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తుంది.

 ఈ చిత్రంలో సాయి పల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, అజయ్ నాగ మొదలైన వారు నటించారు.  రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాతగా తన  రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై  మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

'అమరన్'లో శివకార్తికేయన్ ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ ఆఫీసర్‌గా నటించారు, ఇది దేశభక్తి నేపథ్యంతో నిండిన యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో  అధికారులు కాశ్మీర్ కోసం పోరాడుతున్నప్పుడు, తీవ్రమైన యుద్ధాలు మరియు భావోద్వేగ క్షణాలను, దేశభక్తిని ప్రేరణగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

అమరన్ టీజర్ ను ఇక్కడ చూడండి.


అమరం చిత్ర వివరాలు :
MovieAmaran
StarringSivakarthikeyan, Sai Pallavi
DirectorRajkumar Periasamy
BannerRaajkamal Films International & Sony Pictures International Productions
Produced byKamal Haasan, Sony Pictures International Productions, R. Mahendran
Co-Produced byVakil Khan (God Bless Entertainment)
MusicG V Prakash Kumar
CinematographerCH Sai
ActionStefan Richter
EditorR. Kalaivannan
Dance ChoreographySherif
Production DesignRajeevan
Costume DesignersAmritha Ram, Sameera Saneesh, V. Sai
Make UpAltaf Assu Mammoo, U K Sasikumar
Dialogue WriterRajkumar Periasamy
StillsD.Narendran
Publicity DesignerKabilan
SubtitlesRekhs
Sound DesignerSync Cinema
Sound MixerKannan Ganpat
VFXUnifi Media
DIPixel Light Studio
Production ControllerM. Senthel
Associate DirectorNaveen Senthilnathan
Digital MarketingMagizh Mandram
Executive ProducerS. Disney

కామెంట్‌లు లేవు

Thala Movie (2025) Review: తల సినిమా సమీక్ష: తల్లి ప్రేమ, త్యాగం, పరిష్కారం గురించిన మనసును తాకిన కథ

సినిమా :  తల దర్శకుడు : అమ్మా రాజశేఖర్ నిర్మాతలు : శ్రీనివాస గౌడ్ తారాగణం : అమ్మా రాగిన్ రాజ్, అంకితా నాస్కర్, రోహిత్, ఎస్టర్ నోరోన్హా, ముక్...