Kaalam Supula Lyrical Song | Sharathulu Varthisthai! - "షరతులు వర్తిస్తాయి" చిత్రం నుండి కాలం సూపుల గాలం రా పాటను విడుదల చేసిన ఎంఎం కీరవాణి
చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన షరతులు వర్తిస్తాయి చిత్రంలోని కాలం సూపుల గాలం రా అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ గోరెటి వెంకన్న రచనా సహకారం అందించగా అరుణ్ చిలువేరు స్వర కల్పన చేశారు. ఈ పాటను తన అద్భుతుమైన గాత్రంతో రామ్ మిరియాల ఆలపించారు.
షరతులు వర్తిస్తాయి చిత్రానికి రచన మరియు దర్శకత్వం కుమారస్వామి నిర్వహించారు. ఈ చిత్రంలో చైతన్య రావు, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కళ్యాణ్, మల్లేష్ బ్లాస్ట్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్ మరియు సుజాత తదితరులు నటించారు. స్టార్ లైట్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై శ్రీలత, నాగార్జున సామల, శారద , శ్రీష్ కుమార్ గుండా, విజయ మరియు డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
Movie Title | Sharathulu Varthisthai |
---|---|
Music | Arun Chiluveru |
Song | Kaalam Supula |
Singers | Ram Miriyala |
Lyrics | Goreti Venkanna |
Cast | Chaitanya Rao Madadi Bhoomi Shetty Nanda Kishore |
---|---|
Written & Directed | Kumara Swamy (Akshara) |
Cinematography | Praveen Vanamali & Shekar Pochampally |
Art Director | Gandhi Nadikudikar |
Editing | Ch.Vamshi Krishna & Gajjala Rakshith Kumar |
Dialogues | Peddinti Ashok Kumar |
Banner | Starlight Studios Pvt Ltd |
Music Label | Icon Music South |
కామెంట్‌లు లేవు