Fighter Box Office Collection Day 6
Fighter Box Office Collection: మరొక అద్భుతమైన కథనానికి స్వాగతం. హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ బాక్సాఫీస్ కలెక్షన్ (Fighter Box Office Collection) గురించి నేటి కథనంలో చర్చిద్దాం. ఇది భారత దేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రంగా చెప్పవచ్చు, మరియు ఇది ఈ ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీలో వస్తున్న మొదటి చిత్రం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.ఈ చిత్రం గురించి రివ్యూలు సానుకూలంగా వస్తున్నాయి. దీని ప్రకారం Fighter Box Office Collection లలో భారీ వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు.
![]() |
Fighter Box Office Collection |
Fighter Box Office Collection Day Wise In India :
Fighter Box Office Collection Day 4
ఈ చిత్రం 6వ రోజు 7.75 కోట్లు కలెక్షన్ రాబట్టింది.
Fighter Box Office Collection Day 4
ఈ చిత్రం 5వ రోజు 8 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది.
Fighter Box Office Collection Day 4
ఫైటర్ నాలుగవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రంనాలుగవ రోజు 29 కోట్లు కలెక్షన్ రావడంతో మొత్తం 100కోట్ల మార్కు దాటి పోయింది.
Fighter Box Office Collection Day 3
ఫైటర్ మూడవ రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం మూడు రోజులలో మొత్తం 90కోట్లు రాబట్టి 100కోట్ల మార్కు చేరువగా ఉంది.
Fighter Box Office Collection Day2
ఫైటర్ మూవీ 2వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో మొదటి రోజు కన్నా మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు తెలుస్తుంది. ఓక నివేదిక ప్రకారం ఈ చిత్రం రెండవ రోజు దాదాపు ₹39 కోట్లు వసూలు చేసింది. రిపబ్లిక్ డే హాలిడే సందర్బంగా ఈ అక్యూపెన్సీ పెరిగడం వాళ్ళ మొత్తం 2 రోజుల కలెక్షన్ ₹60 కోట్ల మార్కును దాటింది. శని, ఆది వారాల్లో కూడా ఈ పెరుగుదల ఇలాగే కొనసాగి ₹100 కోట్ల మార్కును అందుకుంటుకుంటుందని అంచనా.
Fighter Box Office Collection Day 1
ఫైటర్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. ఫైటర్ మొదటి రోజు ₹22 కోట్లు వసూలు చేసింది.
Fighter Box Office Collection
Day | Net Collection (India) |
---|---|
Day 1 | ₹ 22.50 Cr |
Day 2 | ₹ 39.50 Cr |
Day 3 | ₹ 27.50 Cr |
Day 4 | ₹ 29.00 Cr |
Day 5 | ₹ 8.00 Cr |
Day 6 | ₹ 7.75 Cr |
Total | ₹ 134.25 Cr |
About Fighter Movie
ఫైటర్ మూవీలో హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొనే లు మొట్టమొదటి సారిగా జంటగా నటించారు. వీరితో పాటు ఈ చిత్రంలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్, తలత్ అజీజ్, సంజీవ్ జైస్వాల్, రిషబ్ సాహ్ని మరియు అశుతోష్ రాణా మొదలైన వారు కీలక పాత్రలలో నటించారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
![]() |
Fighter Box Office Collection |
ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఇది శ్రీనగర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలకు ప్రతిస్పందనగా Air Head Quarters ద్వారా ప్రారంభించబడిన ఎయిర్ డ్రాగన్స్ అనే కొత్త యూనిట్ కి సంబంధించినది. ఈ చిత్రంలో 2019 పుల్వామా దాడి, 2019 బాలాకోట్ వైమానిక దాడులు మరియు 2019 భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వాగ్వివాదాలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. భారత సాయుధ బలగాల త్యాగానికి, దేశభక్తికి నివాళిగా ఈ ఫైటర్ మూవీ అని చెప్పవచ్చు.
Fighter Budget
ఈ చిత్రంలో హృతిక్పె రోషన్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ వంటి స్టార్స్, Aerial యాక్షన్ చిత్రం కావడం వాళ్ళ కొన్ని నివేదికల ప్రకారం ఫైటర్ బడ్జెట్ (Fighter Budget) ₹250 కోట్లు.
Fighter Movie OTT Release Date
ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. నిభంధనల ప్రకారం థియేటర్లలో విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే OTT లోకి రావలసి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఈ చిత్రం March నెల 3వ లేదా 4వ వారంలో వచ్చే అవకాశం ఉంది.
Fighter Movie Cast & Crew
Movie | Fighter |
---|---|
Cast | Hrithik Roshan, Deepika Padukone, Anil Kapoor, Karan Singh Grover, Akshay Oberoi |
Director | Siddharth Anand |
Producer | Mamta Anand, Ramon Chibb, Anku Pande, Kevin Vaz, Ajit Andhare |
Co-Producer | Prime Focus Studios |
Music | Vishal and Sheykhar |
Director of Photography | Satchith Paulose |
Lyrics | Kumaar |
Story | Siddharth Anand, Ramon Chibb |
Screenplay | Ramon Chibb |
Dialogues | Hussain Dalal and Abbas Dalal |
Production Designer | Rajat Poddar |
Editor | Aarif Shiekh |
Visual Effects Studio | Redefine and Dneg |
Casting Director | Mukesh Chhabra Casting Co. |
Background Music | Sanchit Balhara And Ankit Balhara |
Executive Producer | Amreesh Manjrekar |
Director Of Choreography | Bosco - Caesar, Remo D'souza and Piyush - Shazia |
Costume Stylist | Shaleena Nathani, Lakshmi Lehr and Niharika Jolly |
Sound Design | Ganesh Gangadharan and Pritam Das |
Action Director | Seayoung Oh, Parvez Shaikh and Sunil Rodrigues (ROD) |
Music Label | T-Series |
Fighter Movie Trailer
గమనిక. ఈ కథనంలో మేము పంచుకున్న సమాచారం ఇంటర్నెట్ ద్వారా మరియు మా స్వంత పరిశోధనల కలయిక. ఈ డేటా కేవలం అంచనా మాత్రమేనని మరియు దాని ఖచ్చితత్వానికి మేము హామీ ఇవ్వలేమని దయచేసి గమనించండి.
వీటిని కూడా చదవండి:
కామెంట్‌లు లేవు