Malaikottai Vaaliban Box Office Collection: మరొక అద్భుతమైన కథనానికి స్వాగతం. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలీబన్ బాక్సాఫీస్ కలెక్షన్ (Malaikottai Vaaliban Box Office Collection) గురించి నేటి కథనంలో చర్చిద్దాం. ఇది ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన వల్ల చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదలైంది. ఇటీవల విడుదలైన మోహన్ లాల్ నటించిన 'Neru' చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే భారీ నిర్మాణ స్థాయిలో నిర్మించిన మలైకోట్టై వాలీబన్ చిత్రం ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ , రికార్డు కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి చాలా ఉత్సహంగా ఉన్నారు. అలంటి వారి కోసం ఈ కధనం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ పోస్టులో మలైకోట్టై వాలీబన్ చిత్రం యొక్క రోజు వారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాలను మేము మీకు అందిస్తున్నాము.
Malaikottai Vaaliban Box Office Collection Day Wise In India :
మలైకోట్టై వాలీబన్ చిత్రం యొక్క రోజు వారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Malaikottai Vaaliban Box Office Collection Day 6
థియేటర్లలో ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గి కేవలం ₹ 0.52 కోట్లు మాత్రమే రాబట్టింది.
Malaikottai Vaaliban Box Office Collection Day 5
థియేటర్లలో ఈ చిత్రం 5వ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గి కేవలం ₹ 0.65 కోట్లు మాత్రమే రాబట్టింది.
Malaikottai Vaaliban Box Office Collection Day 4
థియేటర్లలో ఈ చిత్రం 4వ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గి కేవలం ₹ 1.25 కోట్లు మాత్రమే రాబట్టింది.
Malaikottai Vaaliban Box Office Collection Day 3
థియేటర్లలో ఈ చిత్రం 3వ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గి కేవలం ₹ 1.50 కోట్లు మాత్రమే రాబట్టింది.
Malaikottai Vaaliban Box Office Collection Day 2
థియేటర్లలో ఈ చిత్రం 2వ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గి కేవలం ₹ 2.4 కోట్లు మాత్రమే రాబట్టింది. తొలిరోజు వచ్చిన కలెక్షన్ ₹ 5.65 కోట్లు కలిపితే రెండు రోజులకు గాను మొత్తం ₹ 8 కోట్లకు చేరింది.
Malaikottai Vaaliban Box Office Collection Day 1
Sacnilk.com నివేదిక ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మొదటి రోజు భారతదేశంలో నికరంగా ₹ 5.65 కోట్లు వసూలు చేసింది.
Malaikottai Vaaliban Collection
Day
Net Collection (India)
Day 1
₹ 5.65 Cr
Day 2
₹ 2.40 Cr
Day 3
₹ 1.50 Cr
Day 4
₹ 1.25 Cr
Day 5
₹ 0.65 Cr
Day 6
₹ 0.52 Cr
Total
₹ 11.97 Cr
About Malaikottai Vaaliban Movie
మోహన్ లాల్ నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం రాబోయే తరాల ప్రజలు చేసే తప్పులకు వ్యతిరేకంగా నిలబడి, త్యాగం చేసే ఒక పురాణ వ్యక్తి యొక్క జీవితాన్ని వివరిస్తుంది. లిజో జోస్ పెళ్ళిస్సేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, సోనాలి కులకర్ణి, హరీష్ పేరడీ, మనోజ్ మోసెస్ మొదలైన వారు నటించారు.
Malaikottai Vaaliban Box Office Collection
Malaikottai Vaaliban Budget
మలైకోట్టై వాలీబన్ చిత్రం దాదాపు 65 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ రూపొందించబడింది.
Shibu Baby John, Achu Baby John, Vikram Mehra, Siddharth Anand Kumar, MC Philip, Jacob Babu
Co-Producer
Sahil Sharma
Written By
PS Rafeeque, Lijo Jose Pellissery
Cinematographer
Madhu Neelakandan
Music
Prashant Pillai
Editor
Deepu Joseph
Art Director
Gokuldas
Costumes
Sujith Sudhakaran, Ratheesh Chammravattom
Stunts
Vikram Mor, Supreme Sundar
Make Up
Ronex Xavier
Choreography
Samanth Vinil, Phulawa Khamkar
Sound Design
Renganaath Ravee
Line Producer
Anson Antony
Production Controller
LB Shyamlal
Stills
Arjun Kallingal
Design
K P Muraleedharan, Vinaykrishnan, Krishna Chandran, Milan Murali
PRO
Pratheesh S
Label
Saregama India Limited
గమనిక. ఈ కథనంలో మేము పంచుకున్న సమాచారం ఇంటర్నెట్ ద్వారా మరియు మా స్వంత పరిశోధనల కలయిక. ఈ డేటా కేవలం అంచనా మాత్రమేనని మరియు దాని ఖచ్చితత్వానికి మేము హామీ ఇవ్వలేమని దయచేసి గమనించండి.
కామెంట్‌లు లేవు